శివుని నామ గుణములను విష్ణువు నుండి స్వతంత్రమైనవిగా భావించుట కృష్ణుని భక్తులలో శివునికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అంతేకాక, శివుడు గుణ అవతారాలలో... Read More
Satyanarayana Dasa
Daily Bhakti Byte
ఇద్దరు మనషులు ఒకే విధంగా ఆలోచించలేరు. అవతలి వ్యక్తి మీ మనస్సును నూరుశాతం తెలుసుకోలేరు మరియు మీ కోరిక ప్రకారం నూరుశాతం ఎప్పడూ పనిచేయలేరు. అవతలి వ్యక్తికి వారి స్వంత కోరికలు, ఆశలు మరియు పరిమితులు ఉన్నాయి.