ప్రశ్న : నేను శ్రీ జీవ గోస్వాముల వారు వ్రాసిన సందర్భములలో శ్రీకృష్ణుడు జీవుల కర్మ క్రియలలో ప్రత్యక్షంగా పాలు పంచుకోడని అది నిజానికి ఆయన అంశమైన పరమాత్మ ద్వారా జరుగుతుందని... Read More
Satyanarayana Dasa
Daily Bhakti Byte
జనం దోపిడీని పక్షపాతమనుకుంటారు. శక్తివంతులు బలహీనులను స్వలాభార్జనకు వాడుకుంటారు. భారతదేశంలో స్త్రీలు దోపిడీకి గురయ్యారు, కానీ దానర్థం వారు స్మృతి శాస్త్ర న్యాయ నియమాలతో పక్షపాతానికి గురయ్యారనికాదు.