“వివక్ష” అనే పదానికి ప్రతికూల అర్థాలు ఉన్నాయి, ఎందుకంటే మనం దీన్ని చాలా తరచుగా ప్రతికూల సందర్భాలలో ఉపయోగిస్తాము. ఉదాహరణకు, “జాతి వివక్ష” “కుల వివక్ష” “లింగ వివక్ష” మొదలైనవి. దానికి పర్యవసానంగానే... Read More
పురుషులు మరియు మహిళలు వేర్వేరు స్వభావాలు, భావాలు, కోరికలు మరియు ప్రాధాన్యతలను కలిగి ఉంటారు. ఈ వాస్తవాన్ని తెలుసుకోకపోవడం మరియు వారు అన్ని విధాలుగా సమానమని భావించడం విఫలమౌతున్న సంబంధాల వెనుక ఉన్న అతి పెద్ద కారణాలలో ఒకటి.