ప్రతి తత్వ దర్శనమునకు కొన్ని ప్రత్యేక సూత్రాలు ఉంటాయి అవి వాటిని వేరే దర్శనముల కన్నా భిన్నముగా ఉండేటట్లు చేస్తాయి. గౌఢీయ తత్వ దర్శనములో అటువంటి... Read More
Satyanarayana Dasa
Daily Bhakti Byte
భౌతిక ప్రేమ మూడు విభాగాలు కలిగి ఉంటుంది: దేహం, వాక్కు మరియు మనస్సు. ఆధునిక సమాజంలో మొదటిరెండు ముఖ్యమైనవి. మూడవది సాంప్రదాయక భాతర సమాజంలో ముఖ్యంగా ఉండేది. మొదటి రెండు ప్రాధాన్యంగాగల ప్రేమ కలలప్రపంచంలో ఒక వస్తువులాంటిది. అది సంతృప్తిని ఇవ్వలేదు, అది భ్రమ మాత్రమే.