Yearly Archives: 2021

శాస్త్రాధ్యయనం – జ్ఞానమా లేక భక్తా?

Articles by Satyanarayana DasaComments Off on శాస్త్రాధ్యయనం – జ్ఞానమా లేక భక్తా?

జ్ఞాన అనేది జ్ఞానము అను పదము యొక్క సాధారణమైన రూపం. దీనికి విద్య లేక తెలుసుకొనడం  అని సామాన్యమైన అర్థం. విశేషముగా దేనిద్వారా మనం తెలుసుకొంటామో దానిని జ్ఞాన అంటారు. ఇది మన ...   Read More

మానవ జన్మ యొక్క ప్రాముఖ్యత

Articles by Satyanarayana DasaComments Off on మానవ జన్మ యొక్క ప్రాముఖ్యత

సృష్టిలో ఉన్న అన్ని జీవ రాశులలో కెల్లా మానవ జన్మ అరుదైనది మరియు అతి ప్రముఖమైనది. మహాభారతం లోని శాంతి పర్వం(180 వ అధ్యాయం)లో, పన్నెండు మంది భక్తాగ్రణ మహాజనులలో ఒకరైన భీష్మ...   Read More

శూద్రులా లేక వైశ్యులా?

Articles by Satyanarayana DasaComments Off on శూద్రులా లేక వైశ్యులా?

“కలియుగంలో ప్రతిఒక్కరూ శూద్రులే”, కలౌ శూద్రాః సంభవాః అను నానుడి నేను చాలా సార్లు విన్నాను, కానీ ఇది ఎక్కడినుండి వచ్చిందనేది కనుగొనలేకుండా ఉన్నాను. అలానే , అందరూ శూద్రులుగా జన్మిస్తారు అని...   Read More

అధికారము – శాస్త్రాలను అర్థం చేసుకోవడానికి కావలిసిన అర్హత:

Articles by Satyanarayana DasaComments Off on అధికారము – శాస్త్రాలను అర్థం చేసుకోవడానికి కావలిసిన అర్హత:

ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి నిర్దిష్ట విధి లేదా కార్యకలాపాలు నిర్వహించడానికి అర్హతలు ఉన్నాయి మరియు వాటిని నిర్వర్తిస్తే  సంతృప్తి, ఆనందం మరియు విజయం లభిస్థాయి. ఒక వ్యక్తి తనకు అర్హత లేని...   Read More

రాగ ద్వేషముల సమస్యకు పరిష్కారం

Articles by Satyanarayana DasaComments Off on రాగ ద్వేషముల సమస్యకు పరిష్కారం

అనురాగము మరియు పగ(ద్వేషము) మానవుడు అనుభవించే భావములలో ప్రధానమైనవి. ఈ రెండూ అవిద్య(ఆత్మ జ్ఞానం మరియు భవగవంతుని జ్ఞానం లేకపోవడం) వలన కలుగుతాయి. యోగ సూత్రము(2.3)లో, పతంజలి మహర్షి, అవిద్య వలన మనిషి...   Read More

భారతీయ తత్వ దర్శనములు

GeneralComments Off on భారతీయ తత్వ దర్శనములు

భారతీయ నాగరికత ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది. వేలాది సంవత్సరాలుగా విదేశీ ఆక్రమణదారులు మరియు పాలకుల దాడికి గురైన తరువాత కూడా అది మనుగడ సాగించడానికి కారణం దాని మూలాలు తత్వశాస్త్రంలో ఉండటమే. భరత...   Read More

నమ్మకం

Articles by Satyanarayana DasaComments Off on నమ్మకం

నమ్మకం అనేది మన జీవితంలో అతి ముఖ్యమైన భాగం. న్యూ ఆక్స్ఫర్డ్ అమెరికన్ నిఘంటువు ఆంగ్ల పదము “Faith”ని “ఎవరిపైనైనా లేదా ఏదో ఒకదానిపైన పూర్తి నమ్మకం లేదా విశ్వాసం” గా నిర్వచించింది....   Read More

  • Satyanarayana Dasa

    Satyanarayana Dasa
  • Daily Bhakti Byte

    భౌతిక ప్రేమ మూడు విభాగాలు కలిగి ఉంటుంది: దేహం, వాక్కు మరియు మనస్సు. ఆధునిక సమాజంలో మొదటిరెండు ముఖ్యమైనవి. మూడవది సాంప్రదాయక భాతర సమాజంలో ముఖ్యంగా ఉండేది. మొదటి రెండు ప్రాధాన్యంగాగల ప్రేమ కలలప్రపంచంలో ఒక వస్తువులాంటిది. అది సంతృప్తిని ఇవ్వలేదు, అది భ్రమ మాత్రమే.

    — Babaji Satyanarayana Dasa
  • Videos with Bababji

  • Payment

  • Subscribe

  • Article Archive

  • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.