Articles by Satyanarayana Dasa

వైష్ణవుల సన్నిహిత వ్యవహారాలు

Articles by Satyanarayana DasaComments Off on వైష్ణవుల సన్నిహిత వ్యవహారాలు

            శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం, 17 వ అధ్యాయములో చిత్రకేతు మహారాజు ఆకాశములో తన విమానంలో విహరిస్తూ, విద్యాధరులని పేరుగాంచిన, మధురమైన గానానికి  ప్రసిద్ధి చెందిన ...   Read More

జీవిత శ్రేయస్సు సాధించుట ఎలా?

Articles by Satyanarayana DasaComments Off on జీవిత శ్రేయస్సు సాధించుట ఎలా?

                   ఈ ప్రపంచమనేది ఆధ్యాత్మిక, భౌతిక శక్తుల మిళితం. మనం మన చుట్టూ చూసేది, అనుభవించేది  ఏదైనా ఈ రెండు శక్తుల...   Read More

కృష్ణుడున్నచోటే విజయముంటుంది

Articles by Satyanarayana DasaComments Off on కృష్ణుడున్నచోటే విజయముంటుంది

                  భగవద్గీత అర్జునుడికి కలిగిన “యుద్ధం చేయాలా లేక యుద్ధ భూమిని వెడలి వెళ్లాలా” అనే సంశయముతో ఆరంభమవుతుంది. అర్జునుడు తన...   Read More

మంచివాళ్ళు ఎందుకు కష్టాలపాలౌతారు?

Articles by Satyanarayana DasaComments Off on మంచివాళ్ళు ఎందుకు కష్టాలపాలౌతారు?

                   చాలా తరుచుగా “మంచివాళ్ళు ఎందుకు కష్టాలపాలౌతారు మరియు చెడ్డవాళ్ళు ఎందుకు ఆనందంగా ఉంటారు?” అనే ప్రశ్న జనాలు అడుగుతూఉంటారు. ఇది...   Read More

శ్రీ భాగవతపురాణ శ్రవణం యొక్క ప్రాముఖ్యత

Articles by Satyanarayana DasaComments Off on శ్రీ భాగవతపురాణ శ్రవణం యొక్క ప్రాముఖ్యత

                 శ్రీ కృష్ణుడి గురించి శ్రవణం చేయడం భక్తి సాధనలో మొట్టమొదటి మెట్టు. అనేక శాస్త్రములు కృష్ణుడికథలను వివరించాయి, వాటిలో శ్రీమద్ భాగవత పురాణం సర్వోన్నతమైనది. కావున, దాని శ్రవణం ప్రాధాన్యమైనది. దీనిగురించి...   Read More

వాసుదేవః సర్వం ఇతి

Articles by Satyanarayana DasaComments Off on వాసుదేవః సర్వం ఇతి

                       మనము పుట్టినప్పుడు, చాలా చిన్నగా, తేలికగా కేవలం ఒక అడుగున్నర మాత్రమే పొడుగ్గా ఉంటాం. సంవత్సరాలు గడిచే కొద్దీ, మనము ఎంతగా పెరుగుతామంటే చిన్ననాటి ఫోటోని మనమే పోల్చుకోలేనంతగా. మనలోని ఈ...   Read More

లౌకిక శ్రద్ధ మరియు శాస్త్రీయ శ్రద్ధ

Articles by Satyanarayana DasaComments Off on లౌకిక శ్రద్ధ మరియు శాస్త్రీయ శ్రద్ధ

                 186వ అనుచ్ఛేదమునుండి 202వ అనుచ్ఛేదమువరకు కర్మ, జ్ఞాన మరియు భక్తి మార్గములకు సంబంధిచిన పలు రకాల సాధువుల గురించి శ్రీ జీవ గోస్వాముల వారు వివరిస్తారు. దీని ముఖ్య ఉద్దేశ్యము ఎటువంటి...   Read More

  • Satyanarayana Dasa

    Satyanarayana Dasa
  • Daily Bhakti Byte

    భౌతిక ప్రేమ మూడు విభాగాలు కలిగి ఉంటుంది: దేహం, వాక్కు మరియు మనస్సు. ఆధునిక సమాజంలో మొదటిరెండు ముఖ్యమైనవి. మూడవది సాంప్రదాయక భాతర సమాజంలో ముఖ్యంగా ఉండేది. మొదటి రెండు ప్రాధాన్యంగాగల ప్రేమ కలలప్రపంచంలో ఒక వస్తువులాంటిది. అది సంతృప్తిని ఇవ్వలేదు, అది భ్రమ మాత్రమే.

    — Babaji Satyanarayana Dasa
  • Videos with Bababji

  • Payment

  • Subscribe

  • Article Archive

  • Chronological Archive

© 2017 JIVA.ORG. All rights reserved.